Include this script into your page along with the iframe for a responsive media embed
? Korean Kanakaraju Trailer Review | Varun Tej | Merlapaka Gandhi కొరియన్ కనకరాజు ట్రైలర్ చూసాక నా జెన్యూయిన్ రివ్యూ ఇదే! ? వరుణ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్, సత్య కామెడీ టైమింగ్, కొరియా - పెనుగొండ ట్రాన్సిషన్స్, గ్రాండియర్ విజువల్స్... ట్రైలర్ మొత్తం అదిరిపోయింది! మెర్లపాక గాంధీ స్ట్రాంగ్ స్టోరీకి కామెడీని పర్ఫెక్ట్గా సింక్ చేస్తే... ఈ సినిమా నిజంగానే పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది! మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? మీ రేటింగ్ కామెంట్స్‌లో చెప్పండి! ❤️ #KoreanKanakaraju #VarunTej #MerlapakaGandhi #TrailerReview #TeluguCinema #Tollywood #MovieUpdates #TeluguShorts #SVFactsAndUpdates #Shorts #YTShorts #Trending #MovieReview #Satya #TollywoodUpdates